స్మోకింగ్ మానేద్దాం అనుకుంటున్నారా.? ఇది మీ కోసమే..
Images source: google
స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం. అయినా సరే దేశవ్యాప్తంగా చాలామంది స్మోకింగ్ చేస్తున్నారు.
Images source: google
స్మోకింగ్ మానేద్దాం అనుకున్న చాలా మంది మానలేకపోతుంటారు. ఇందులోని నికొటిన్‌కు అలవాటు పడటం వల్ల మానేయడం కష్టం అంటున్నారు నిపుణులు.
Images source: google
అయితే పొగాకు ఉత్పత్తుల ద్వారా కాకుండా వేరే రూపాల్లో నికోటిన్ అందించాలి. ఇలా చేస్తే స్మోకింగ్ మానే అవకాశం ఎక్కువ ఉంటుంది.
Images source: google
ఇలా చేయడాన్ని నికొటిన్ స్థానభ్రంశ చికిత్స అంటారు.ఇలా చేస్తే స్మోకింగ్ అలవాటు తగ్గుతుంది.
Images source: google
మొక్కల నుంచి తీసిన సైటిసైన్ అనే పదార్థాన్ని మాత్రల రూపంలో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫాస్ట్ గా స్మోకింగ్ మానేస్తారు.
Images source: google
అర్జెంటీనా దేశానికు చెందిన పరిశోధకులు 6,000 మంది స్మోకర్లపై ఈ ప్రయోగం చేసి తెలిపారు.
C
మొక్కల నుంచి తీసిన సైటిసైన్ ద్వారా చాలామంది స్మోకింగ్ అలవాటుకు దూరం అయ్యారని తెలిపారు పరిశోధకులు.
C