బ్రేకప్ తర్వాత బాధ కామన్. సో బాధ పడండి. ఎమోషన్స్ ను బయటకు వెళ్లనివ్వాలి. కోపం, నిరాశ, బాధ వంటి ఏ ఫీలింగ్స్ ఉన్నా అణిచివేయకుండా తీర్చుకోండి.
Images source: google
ఓపిక, ఏకాంతం చాలా అవసరం. మీతో మీరు గడపడం మరింత ముఖ్యం. బిజీ కంటే పీస్ ఫుల్ సమయాన్ని గడపాలి.
Images source: google
స్నేహితులు, కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించండి.
Images source: google
Images source: google
యోగా, చదవడం, వ్యాయామ, వాకింగ్ వంటివి మీ డైలీ లైఫ్ లో యాడ్ చేసుకోండి. మీ దినచర్యను మార్చుకోవాలి.
Images source: google
కొంత కాలం సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ ఎమోషనల్ సాంగ్స్, సీన్స్ చూడటం మొత్తం మానుకోండి.
Images source: google
బ్రేకప్ అయింది కానీ జీవతం అయిపోలేదు. కొత్తది ఏం అయినా నేర్చుకోండి. లేదంటే మీరు కొత్తగా మారండి.
Images source: google
శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మరింత అవసరం. ఈ సమయంలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి.
Images source: google
కుదిరితే కౌన్సిలింగ్ తీసుకోండి. లేదంటే మీరు ఎవరు? మీకు ఏం కావాలి? జీవితంలో ఏం సాధించాలి అనే ప్రశ్నలకు మీరే సమాధానం కనుగొనండి. సక్సెస్ అవుతారు
Images source: google