https://oktelugu.com/

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.

Images source: google

ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువే అయినా మంచి ఫాలోయింగ్ ను సంపాదించింది.

Images source: google

తాజాగా ఈమె తన బేబీ బంప్ తో చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Images source: google

తన భర్తతో కలిసి ఈ ఫోటో షూట్ ను చేసుకుంది అమ్మడు. ఇక ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Images source: google

మొత్తం మీద ఈ బాలీవుడ్ బ్యూటీ తొందరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.

Images source: google

బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో దీపికా చాలా క్యూట్ గా కనిపిస్తుందంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Images source: google

ఆమె బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ ధరించి.. డిఫరెంట్ డ్రెస్సుల్లో అదిరిపోయే ఫోజులు ఇస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది ఈ కల్కీ బ్యూటీ

Images source: google

దీపికా పదుకొనె షేర్ చేసిన తన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్..తమ అభిమాన నటికి మంచి జరగాలంటూ కోరుకుంటూనే కామెంట్లు కూడా చేస్తున్నారు.

Images source: google