ప్రమాదకరమైన జంతువుల గురించి అపోహలు

Images source: google

ప్రమాదకరమైన జంతువుల గురించిన అపోహలు తరచుగా అనవసర భయానికి, అపార్థానికి దారితీస్తాయి.

Images source: google

ఇక్కడ తొలగించాల్సిన ఐదు సాధారణ అపోహలు ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా?

Images source: google

నిజాన్ని తెలుసుకోవడం వల్ల ఈ జీవుల ప్రవర్తన గురించి తెలియజేస్తూనే మనం వాటిని మెరుగ్గా మెచ్చుకోవచ్చు.

Images source: google

పాములు పాలకు ఆకర్షించవు. వాటిని జీర్ణించుకోలేవు. వాటికి తీవ్రంగా దాహం వేస్తే మాత్రం తాగుతాయి. ముఖ్యంగా ఇవి పగపట్టవు.

Images source: google

ఎద్దులు ఎరుపు రంగును చూస్తే కోపంతో రగిలిపోతాయి అనుకోవడం కూడా అపోహనే. ఆ రంగున్న బట్టలు వేసుకుంటే వచ్చి పొడుస్తాయి అనుకోకండి.

Images source: google

కందిరీగ ప్రమాదకరం కాదు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే అది బెదిరించినప్పుడు లేదా ఓ మూలన ఉన్నప్పుడు అయినా సరే రెచ్చగొట్టకుండానే మిమ్మల్ని కుట్టవచ్చు కూడా.

Images source: google

ధృవపు ఎలుగుబంట్లు భంగం కలిగితే మేల్కొంటాయి. నిద్ర పోతున్న సమయంలో అయినా సరే వాటికి భంగం కలగకూడదు.

Images source: google