https://oktelugu.com/

దానిమ్మ ఆకులతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు

Images source: google

దానిమ్మ పేస్ట్ ను మూడు వంతుల నీటిలో వేయాలి. దీన్ని అర వంతు వచ్చే వరకు బాగా మరిగించాలి. రాత్రి పడుకునే ముందు ఈ నీటిని తాగితే మంచి నిద్ర వస్తుంది.

Images source: google

 దానిమ్మ ఆకుల‌ను పేస్ట్‌ ను గజ్జి, తామర వంటి స్కిన్ సంబంధ వ్యాధుల మీద అప్లై చేస్తే నయం అవుతాయి.

Images source: google

శరీరం మీద ఉన్న పుండ్లు, గాయాలు కూడా ఈ ఆకులను ఉపయోగించడం వల్ల నయం అవుతాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

దానిమ్మ ఆకుల రసంలో నువ్వుల నూనె లేదా ఆవ నూనె కలిపి చెవిలో పోయాలి. దీని వల్ల చెవి, నొప్పి ఇన్ఫెక్షన్ లు మాయం అవుతాయి.

Images source: google

నోటి సంబంధిత వ్యాధుల నుంచి  ఉపశమనం కలిగిస్తాయి ఈ ఆకులు. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, నోటిలో పుండ్లు తగ్గుముఖం పడతాయి.

Images source: google

దానిమ్మ ఆకుల నీరును పుక్కిలించి ఉమ్మి నా సరే నోటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.

Images source: google

దానిమ్మ ఆకుల పేస్ట్‌ను మొటిమ‌ల‌ మీద రాయాలి. ఇలా చస్తే మొటిమ‌లు తగ్గుతాయి. ఈ ఆకుల జ్యూస్ వల్ల అజీర్ణం, మ‌ల‌బ‌ద్దకం, గ్యాస్‌, విరేచ‌నాలు  వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Images source: google