మృణాల్ అందాల జాతర.. చూసి తట్టుకోగలమా?

Images source: google

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది మృణాల్ ఠాకూర్.

Images source: google

ఈ సినిమా తర్వాత నుంచి మృణాల్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.

Images source: google

సీతగా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్  బ్యూటీ మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది.

Images source: google

సినిమాలో ఎంత పద్దతిగా కనిపించిందో సోషల్ మీడియాలో కూడా అంతే పద్దతిగా కనిపిస్తుంది అనుకుంటారు చాలా మంది.

Images source: google

కానీ అభిమానులకు కలర్ ఫుల్ అందాలను పంచుతూ ఫుల్ బోల్డ్ గా పిక్స్ పెడుతూ అదరగొడుతుంటుంది.

Images source: google

మృణాల్ కు జర ఫ్యాషన్ పిచ్చి కాస్త ఎక్కువగా ఉన్నట్టే ఉంది. అందుకే ఫ్యాషన్ గా రెడీ అవుతూ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది.

Images source: google

ఈ ఫోటోలను చూసిన అభిమానులు మా సీత ఇలా ఉండదు. పద్ధతిగా ఉండేది కానీ ఈ పాప ఎవరూ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Images source: google

అభిమానుల కామెంట్లు పట్టించుకోకుండా అందాల ఆరబోతనే మస్ట్ అన్నట్టుగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కిక్ ఇస్తుంటుంది బ్యూటీ.

Images source: google