మౌని రాయ్ హిందీ టెలివిజన్‌లో సుప్రసిద్ధమైన నటిగా మొదట గుర్తింపు పొందింది..

నాగిన్ , నాగిన్ 2 సిరీస్‌లలో ఆమె నాగినీ పాత్రలకు ప్రసిద్ధి చెందింది. అక్కడ ఆమె నటిగా తన ప్రతిభను ప్రదర్శించింది.

ఆమె నటనా నైపుణ్యానికి అతీతంగా, ఆమె ఒక స్టైల్ ఐకాన్‌గా ముద్రపడింది. తరచుగా తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.

సోషల్ మీడియాలో తరుచుగా అందాలు ఆరబోస్తోంది.  స్నేహితులు, ఆమె భర్త సూరజ్ నంబియార్‌తో ఫొటోలను షేర్ చేసి వైరల్ చేస్తోంది.

మౌని లేత గులాబీ రంగు బికినీ దుస్తులలో అంగాంగ ప్రదర్శన చేసింది.

బ్యాక్‌లెస్ గోల్డెన్ డ్రెస్‌లో మెరిసే షేడ్స్‌తో మేకప్ వేసుకొని ఎర్రటి పెదాలతో   పింక్ రంగు మినీ డ్రెస్‌లో, మ్యాచింగ్ హ్యాండ్‌బ్యాగ్‌తో దర్శనమిచ్చింది.

తన అందాలతో అలా  కదులుతూ  ఇచ్చిన ఫోజులకు  నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు

ఆమె ఓపెన్ అందాలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...