Images source: google
శ్రీలంక జట్టులో కమిందు మెండిస్ సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.
Images source: google
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండవ టెస్టులో శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. 182* పరుగులతో ఆకట్టుకున్నాడు.
Images source: google
బ్రాడ్ మన్ తో సమానంగా టెస్టులలో అత్యంత వేగంగా 1000 పరుగులను పూర్తి చేసిన మూడవ ఆటగాడిగా పేరుగాంచాడు..
Images source: google
ఈ ఏడాది 5 అంతర్జాతీయ శతకాలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
Images source: google
ఇదే క్రమంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ను నాలుగు పరుగుల తేడాతో అధిగమించాడు.
Images source: google
ఈ క్యాలెండర్ ఇయర్లో భారత జట్టుకు చెందిన రోహిత్ శర్మ, గిల్ మాత్రమే మూడు అంతర్జాతీయ శతకాలు చేశారు.
Images source: google
కమిందు మెండిస్ వరసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లలో 50+ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
Images source: google