https://oktelugu.com/

బేకింగ్ సోడాతో అద్భుతాలు.. చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

Images source: google

-ఎంత శుభ్రం చేసిన వంటిల్లు మరకలతో నాశనం అయిపోతుంది. మన ఇంట్లో ఉండే కొన్నింటితో వంటగదిలో ఉండే సామాన్లు, సింక్‌తో చిటికెలో తొలగించవచ్చు

Images source: google

-సింక్‌ లోపల డిష్ సోప్, బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ వేసిన తర్వాత ట్యాప్ వదిలితే పైపులోని మురికి అంతా బయటకు వెళ్తుంది

Images source: google

-టేబుల్ స్పూన్ సాల్ట్, బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్యాన్‌పై వేసి క్లీన్ తలతలా మెరిసిపోతుంది

Images source: google

-టూత్ పేస్ట్, బేకింగ్ సోడా, డిష్ సోప్, వైట్ వెనిగర్‌ను మిక్స్ చేసి గ్యాస్‌పై స్ప్రే చేస్తే నల్లగా ఉన్న మరకలు నిమిషాల్లో పోతాయి

Images source: google

-చాపింగ్ బోర్డుపై వేడినీరు వేసి ఆ తర్వాత టేబుల్ స్పూన్ సాల్ట్, బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ వేసి బాగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత వేడి నీటితో క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతుంది

Images source: google

-వేడి నీటిలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కిచెన్ ఫ్లోర్ క్లీన్ చేస్తే మరకలు వెంటనే తొలగిపోతాయి

Images source: google

-బాత్రూమ్‌ వాటర్ వెళ్లకపోతే బేకింగ్ సోడా, టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత వేడి నీరు వేస్తే ఎలాంటి వాసన, పురుగులు రావు

Images source: google