Images source : google
మల్లెపూలను ఇష్టపడని మహిళలు ఉంటారా? మహిళలే కాదు చాలా మందికి లైక్ మల్లెపూలు.
Images source : google
కానీ చాలా మంది ఈ మల్లెచెట్లును ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడరు. మరి కారణం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఓ సారి చూసేద్దామా?
Images source : google
మనీ ప్లాంట్ వంటి అందమైన చెట్లను పెంచుకుంటారు కానీ సూపర్ సువాసనను వెదజల్లే మల్లెచెట్లు విషయంలో మాత్రం అసలు ఇష్టపడరు.
Images source : google
మల్లె చెట్టు దురదృష్టానికి సంకేతమట. దీన్ని పెంచితే ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు, అశాంతి నెలకుంటాయట.
Images source : google
దీన్ని సరైన దిశలోనే నాటాలి. కేవలం ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య ప్రాంతాల్లో మాత్రమే నాటాలట.
Images source : google
సంపదను నాశనం చేస్తుందట. ఇంటి వాతావరణాన్ని కూడా పాడు చేస్తుందట మల్లె చెట్లు. అలెర్జీలు వస్తాయట.
Images source : google
ముఖ్యంగా చెప్పాలంటే ఈ పూల కోసం తేనె టీగలు వస్తాయి. అవి పిల్లలను పెద్దలను కుట్టే అవకాశం ఉంటుంది.
Images source : google