Images source : google
చాలా మంది ఉదయం రాత్రి రెండు సార్లు బ్రష్ చేసుకుంటారు. ఇది చాలా మంచి అలవాటు కూడా.
Images source : google
కానీ నాలుక మీద ఉన్న పాచిని మాత్రం అలాగే వదిలేస్తున్నారా? మరి దీని వల్ల మీ ఆరోగ్యం ఎంత ప్రమాదంలో పడుతుందో తెలుసా?
Images source : google
నాలుకను శుభ్రం చేసుకోక పోతే హానికర బ్యాక్టీరియా నోటిలో పెరిగిపోతుంది. ఇది నేరుగా కడుపులోకి చేరుతుంది.
Images source : google
ఈ బ్యాక్టీరియా వల్ల రోగాలు ఎక్కువ వస్తుంటాయి. సో నాలుకను క్లీన్ చేసుకోవాలి.
Images source : google
నాలుకను సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే దాని మీద ఓ తెల్లటి పొర ఏర్పడుతుంది. ఇది కొన్ని రోజులకు తెట్ట మాదిరి అవుతుంది. దీని వల్ల దుర్వాసన వస్తుంది. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
Images source : google
ఈ తెల్లటి పొర నాలుక మీద టేస్ట్ బడ్స్ ను ప్రభావితం చేస్తుందట.
Images source : google
రుచి కూడా పోతుంది. అందుకే దంతాలు క్లీన్ చేసుకున్న తర్వాత కచ్చితంగా నాలుకను కూడా క్లీన్ చేసుకోవడం మస్ట్ అంటున్నారు నిపుణులు.
Images source : google