Images source: google
ఈ విలాసవంతమైన భవనం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ గృహాలలో ఒకటి. అంతేకాదు 27-అంతస్తుల భవనం. ఇది వారి కుటుంబ జీవనశైలి, సంపదను ప్రతిబింబిస్తుంది.
Images source: google
యాంటిలియా అనేది 15వ శతాబ్దంలో అనేక మ్యాప్‌లలో కనిపించిన ఒక ద్వీపం పేరు. ఈ భవనానికి ఈ ద్వీపం పేరు పెట్టారు. ఇది రహస్య భావాన్ని ఇస్తుందట.
Images source: google
ఆంటిలియాలో ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ, వారి కుమారులు అనంత్, ఆకాష్, కోడలు శ్లోక, అనంత్ భార్య రాధిక మర్చంట్‌తో పాటు ఆకాష్, శ్లోకా పిల్లలు వేద, పృథ్వీ ఉంటారు.
Images source: google
యాంటిలియా ప్రపంచంలోనే ఎత్తైన కుటుంబ గృహాలలో ఇదే మొదటిది. దీని ఆకట్టుకునే డిజైన్, ఎత్తు ముంబైలో చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలిచింది.
Images source: google
యాంటిలియాలో 80-సీట్ల థియేటర్, స్పా, హ్యాంగింగ్ టెర్రస్ గార్డెన్స్, ఐస్‌క్రీమ్ పార్లర్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ విలాసవంతమైన సౌకర్యాలు నివసించడానికి ప్రత్యేక ప్రదేశంగా మారాయి.
Images source: google
ఈ ఇల్లు ఫిట్‌నెస్ ఔత్సాహికులకు అనువైనది. స్విమ్మింగ్ పూల్, వ్యాయామం, విశ్రాంతి కోసం ఎన్నో జిమ్‌లు కూడా ఉన్నాయి.
Images source: google
యాంటిలియా ఇల్లు మాదిరి కాదు ఓ లగ్జరీ సృజనాత్మకతకు చిహ్నం. అద్భుతమైన ఫీచర్లు, సౌకర్యాలతో ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఇళ్లలో ఒకటిగా నిలిచింది.
Images source: google