సమకాలిన ఫుట్ బాల్ చరిత్రలో మెస్సీ, రొనాల్డో అద్భుతమైన రికార్డులను తమ పాదాక్రాంతం చేసుకున్నారు.
Images source: google
ఇటీవల రొనాల్డో న కెరియర్లో 900 వ గోల్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Images source: google
UEFA నేషన్స్ లీగ్ లో అర్జెంటీనా లెజెండ్ రొనాల్డో క్రొయేషియాపై గోల్ చేసి సంచలనం సృష్టించాడు.
Images source: google
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్ బాల్ చరిత్ర ప్రకారం.. ఆధునిక ఫుట్ బాల్ లో రొనాల్డో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.
Images source: google
రొనాల్డో చిరకాల ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ 838 గోల్స్ చేసి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
Images source: google
పలు క్లబ్ లకు రొనాల్డో, మెస్సీ ఆడారు. జాబితాలో 131 గోల్స్ తో మెస్సీ ముందంజలో ఉన్నాడు. 109 గోల్స్ చేసి రొనాల్డో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Images source: google
UEFA నివేదిక ప్రకారం రొనాల్డో 140 గోల్స్ చేశాడు. మెస్సీ 129 గోల్స్ చేసింది. వీరిద్దరూ ప్రస్తుతం యూరప్ అవతల ఆడుతున్నారు.
Images source: google
లా లీగా లో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మెస్సీ 474, రొనాల్డో 311 గోల్స్ చేశారు.
Images source: google
ఫుట్ బాల్ చరిత్రలో వెయ్యి గోల్స్ చేయాలనేది తన లక్ష్యమని రొనాల్డో ఇటీవల ప్రకటించాడు.
Images source: google
మరి ఈ లక్ష్యాన్ని మెస్సి ముందు చేరుకుంటాడా.. రొనాల్డో అధిగమిస్తాడా.. అనేది వేచి చూడాల్సి ఉంది.
Images source: google