Images source: google
పురుషులు, మహిళలు ఆహారం నుంచి శక్తిని వేర్వేరుగా ప్రాసెస్ చేస్తారని, దీని ద్వారా బరువు తగ్గడం కూడా ఆధారపడి ఉంటుందని తెలుపుతున్నాయి అధ్యయనాలు.
Images source: google
యూనివర్శిటీ ఆఫ్ వాటర్‌లూ పరిశోధకులు ఉపవాసం తర్వాత జీవక్రియ వైవిధ్యాలను అన్వేషించడానికి కొన్ని నమూనాలను అభివృద్ధి చేశారు.
Images source: google
పురుషుల జీవక్రియలు అధిక-కార్బోహైడ్రేట్ బ్రేక్‌ఫాస్ట్‌ల నుంచి ప్రయోజనం పొందుతాయి. అయితే స్త్రీల జీవక్రియలు ఎక్కువ భోజనాన్ని ఇష్టపడతాయట.
Images source: google
ఈ ఆహార ఎంపికలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, శక్తిని నిర్వహించడంలో, కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
Images source: google
గ్లూకోజ్, ఇన్సులిన్ వంటివి పురుషులు, స్త్రీలలో వేర్వేరుగా ట్రాక్ చేయబడ్డాయట.
Images source: google
మహిళలు భోజనం చేసిన వెంటనే ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకుంటారు. ఉపవాస కాలంలో ఎక్కువ కొవ్వును వినియోగిస్తారని తేలింది.
Images source: google
గుండె, కాలేయం, కండరాలు, జీర్ణశయాంతర ప్రేగు వంటి అవయవాలలో జీవక్రియ ప్రక్రియలను కవర్ చేశాయి ఈ అధ్యయనాలు.
Images source: google