ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్లుగా మారడం, ఫేడ్ ఔట్ అవడం కామన్. కొందరు ఫేడ్ ఔట్ అయితే కొందరు వెలుగుతుంటారు. ఇప్పుడు అదే విధంగా ఓ వెలుగు వెలుగుతుంది ఓ హీరోయిన్.
Images source: google
విజయ్ నుంచి విశ్వక్ సేన్ వరకు ఎవరిని వదలకుండా అందరితో నటించడానికి రెడీ అయింది బ్యూటీ. ఈమె ఎవరో కాదు మీరు ఫోటోలో చూస్తున్న బ్యూటీ మీనాక్షి
Images source: google
మీనాక్షి చౌదరి ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నా కూడా ప్రస్తుతం ఈమె కెరీర్ టర్న్ అవడానికి సిద్దం అయినట్టు ఉంది.
Images source: google
2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. రవితేజ నటించిన ఖిలాడీలో కూడా మెరిచింది.
Images source: google
మీనాక్షి చౌదరి నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో అమ్మడుపై టాక్ తక్కువైంది. కానీ ఇప్పటికీ అమ్ముడు బ్రేక్ రాలేదు.
Images source: google
గుంటూరు కారం సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేని పాత్రలో నటించినా కూడా మంచి మార్కునే కొట్టేసింది అమ్మడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయింది.
Images source: google
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 31న విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా విడుదల అవనుంది. ఇలా అందరి సినిమాల్లో కూడా మెరవడానికి సిద్దం అయింది బ్యూటీ.
Images source: google
వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ సినిమా మట్కాతో పాటు విజయ్ హీరోగా వస్తున్న వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోట్ లో కూడా ఈ అమ్మడే హీరోయిన్.
Images source: google
మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభరలో కూడా అమ్మడు నటిస్తుంది. ఈ సినిమాలు హిట్ అయితే అమ్మడు రేంజ్ టోటల్ గా మారిపోతుంది అంటున్నారు అభిమానులు.
Images source: google