Images source: google
చలికాలంలో చెవి నొప్పి కామన్ గా వస్తుంది. పెద్దల్లో మాత్రమే కాదు పిల్లలకు కూడా ఈ నొప్పి ఉంటుంది.
Images source: google
వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా, వైరస్ లు పిల్లలకు చెవినొప్పిని తెస్తాయి.
Images source: google
డే సమయంలో నొప్పి వస్తే ఏదో ఒక రెమెడీని లేదంటే హాస్పత్రికి తీసుకెళ్లడం సులభం. అదే రాత్రి సమయంలో ఈ నొప్పి బాధ పెడితే ఏం చేయాలి అనుకుంటున్నారా?
Images source: google
ఈ నొప్పి వల్ల జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంది. నొప్పి భరించలేక పిల్లలు ఎక్కువ ఏడుస్తారు.
Images source: google
ఈ నొప్పి వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా ఓ పది నిమిషాలు చెవి చుట్టూ వేడిగా కంప్రెస్ చేస్తే నొప్పి తగ్గుతుంది.
Images source: google
పిల్లలు ఎక్కువ ఏడుస్తుంటే కాస్త గోరువెచ్చని వాటర్ ను ఇవ్వండి. నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. డ్రాప్స్ ఉంటే వేయండి. మార్నింగ్ వరకు ఉపశమనం లభిస్తుంది.
Images source: google
ఛెవిలో గులిమి ఎండిపోయినా నొప్పి వస్తుంది. గులిమి ఉంటే కూడా డ్రాప్స్ వేయండి. మరీ ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ ఇవ్వండి.
Images source: google