https://oktelugu.com/

ఒలింపిక్ విన్నర్ మనుభాకర్ బ్రాండ్ విలువ పెరిగింది.

Images source: google

పారిస్ ఒలింపిక్స్ లో డబుల్ మెడలిస్ట్ గా మను భాకర్ చరిత్ర సృష్టించింది.

Images source: google

జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆమె ఎండార్స్మెంట్ విలువ పెరిగింది.

Images source: google

ఒలింపిక్ విజయం తర్వాత కోటి నుంచి కోటిన్నరకు పెరిగింది. ఇప్పుడు ఆమె చేతిలో 40కిపైగా బ్రాండ్ లు ఉన్నాయి.

Images source: google

ఒలింపిక్ లో మెరుగైన ప్రదర్శన తర్వాత రెండు విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసింది.

Images source: google

టాటా మోటార్స్ రూపొందించిన curv EV SUV వాహనాన్ని 17 లక్షలతో కొనుగోలు చేసింది.

Images source: google

JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మను భాకర్ కు MG కంపెనీకి చెందిన విండర్సన్ కారును బహుకరించారు.

Images source: google

పారిశువేదికగా జరిగిన ఒలింపిక్స్ లో షూటింగ్ భాగంలో మను సత్తా చాటింది.

Images source: google

మహిళల పద మీటర్ల ఎయిర్ ఫిస్టల్, మిక్స్ డ్ టీమ్ పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో కాంస్యాలు గెలుచుకుంది.

Images source: google