Image Credit : Instagram
Image Credit : Instagram
మాళవిక మోహనన్ తన ఇన్ స్టాలో రెడ్ ట్రాన్స్ పారెన్స్ సారీలో ఉన్నటువంటి కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Image Credit : Instagram
ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Image Credit : Instagram
రెడ్ సారీలో మాళవిక నాభి అందాల ప్రదర్శనకు కుర్రకారు ఫిదా అవుతున్నాయి.
Image Credit : Instagram
రెడ్ సారీలో హీరోయిన్ మాళవిక గ్లామర్ రెట్టింపు అయింది.
Image Credit : Instagram
విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తంగలాన్' మూవీలో మాళవిక మోహనన్ నటించింది.
Image Credit : Instagram
ఈ భామ ప్రధానంగా తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తుంది.
Image Credit : Instagram
మాళవిక మోహనన్ అందాల వడ్డింపునకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు.