మలైకా అరోరాకు 50 ఏళ్ళ వయసు అంటే నమ్మడం కష్టమే. ఆమెలో ఎక్కడా వృద్ధాప్యపు ఛాయలు కనిపించవు. అంతలా గ్లామర్ మైంటైన్ చేస్తుంది మలైకా అరోరా.
Images source: google
1973 అక్టోబర్ 23న ముంబైలో జన్మించిన మలైకా అరోరా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆపై నటిగా మారింది.
Images source: google
కెరీర్ బిగినింగ్ లో M టీవీలో వీడియో జాకీగా పని చేసింది. ' క్లబ్ M టీవీ' షోకి హోస్ట్ గా వ్యవహరించింది. కెరీర్ మొత్తంలో మలైకా అనేక టెలివిజన్ టెలివిజన్ షోలకు ప్రాతినిధ్యం వహించింది. జడ్జిగా, హోస్ట్ గా పలు సక్సెస్ఫుల్ షోస్ ని మలైకా లీడ్ చేసింది.
Images source: google
దాదాపు 30 సినిమాల్లో మలైకా అరోరా స్పెషల్ సాంగ్స్ చేసింది. తెలుగులో అతిథి, గబ్బర్ సింగ్ చిత్రాల్లో ఆమె ఐటెం సాంగ్స్ చేయడం విశేషం.
Images source: google
గబ్బర్ సింగ్ మూవీలోని 'కెవ్వు కేక' గొప్ప ఆదరణ దక్కించుకుంది. గబ్బర్ సింగ్ హిందీ దబంగ్ రీమేక్. ఒరిజినల్ మూవీలో 'మున్నీ బద్నామ్' సాంగ్ కి సల్మాన్ తో స్టెప్స్ వేసింది.
Images source: google
1998 మలైకా అరోరా సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి సంతానం. చాలా కాలం పాటు విడివిడిగా ఉన్న మలైకా అరోరా-అర్బాజ్ ఖాన్ 2016లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు.
Images source: google
కాగా మలైకా అరోరా నటుడు అర్జున్ కపూర్ తో రిలేషన్ నడిపింది. విడాకులకు ముందే అర్జున్ కపూర్ తో మలైకా అరోరా ఎఫైర్ పెట్టుకుందనే వాదన ఉంది. అది తెలిసిన అర్బాజ్ ఖాన్ ఆమెకు విడాకులు ఇచ్చాడట.
Images source: google
యంగ్ హీరోతో మలైకా ఎఫైర్ టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. అర్జున్ కపూర్ తో కూడా మలైకా విడిపోయారంటూ కథనాలు వెలువడుతున్నాయి.
Images source: google
కాగా మలైకా అరోరా ఇంస్టాగ్రామ్ లో తరచుగా గ్లామర్ షో చేస్తుంది. తాజాగా ఆమె హాట్ ఫోటోలు షేర్ చేసింది. మలైకా అరోరా హాట్ లుక్ వైరల్ కాగా... సోషల్ మీడియా జనాలు షాక్ అవుతున్నారు
Images source: google