https://oktelugu.com/

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టోర్నీలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ నిర్వహించనున్నారు.

Images source: google

సెప్టెంబర్ 19న చెన్నైలోనే చేపాక్ స్టేడియంలో భారత్ - బంగ్లాదేశ్ జట్లు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడతాయి.

Images source: google

రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే..

Images source: google

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 9 టెస్టులలో 435 పరుగులు చేశాడు. ఇతడు హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాటర్లలో ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు.

Images source: google

బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా మాజీ ఆటగాడు పుజారా ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడి.. 468 రన్స్ చేసి.. హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాటర్ల విభాగంలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Images source: google

గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా రాహుల్ ద్రావిడ్ 10 టెస్ట్ లు ఆడి 560 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ చేసిన మూడవ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.

Images source: google

బంగ్లాదేశ్ వెటరన్ ఆటగాడు ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇతడు ఏకంగా 604 రన్స్ చేశాడు.

Images source: google

ఇక టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు ఏకంగా 820 రన్స్ చేశాడు.

Images source: google