మహేష్ బాబు ఇటీవల తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు సితార - గౌతమ్ ,ఇతర  కుటుంబ సభ్యులతో  స్విట్జర్లాండ్‌లో విహారయాత్రకు  వెళ్లారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో  పర్యటనలోని  మనోహరమైన ఫోటోలను పంచుకోవడం ద్వారా అభిమానులను ఆనందపరిచాడు,

మహేష్ తన కుమార్తె సితారను దగ్గరగా పట్టుకుని, సరదాగా ఆటపట్టించిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది.

మహేష్, సితార -గౌతమ్ కలిసి ఆనందాన్ని పంచుకుంటున్న ఫొటోలు అలరిస్తున్నాయి.

స్విట్జర్లాండ్‌లోని అద్భుతమైన దృశ్యాల మధ్య   కుటుంబం  సేదతీరింది. నమ్రత తన సోదరి -పిల్లలతో కలిసి ఈ టూర్ చేసింది.

సితార F1 డ్రైవర్ కార్లోస్ సైన్జ్‌తో సెల్ఫీలను పంచుకుంది.

బ్లాక్ బస్టర్ దర్శకుడు SS రాజమౌళితో మహేష్ చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైకి వెళుతోంది.

రాజమౌళి ఇటీవలే స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు ప్రకటించారు, ఈ ఖాళీ టైంలో మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో విహరిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...