https://oktelugu.com/

సీతాఫలం అంటే ఇష్టమా? కానీ ఈ సమస్యలు ఉన్నవారు తింటే నష్టమే..

Images source: google

చాలా మందికి సీతాఫలం అంటే చాలా ఇష్టం. ఇక ఈ సీజనల్ లో మాత్రమే లభించే సీతాఫలాన్ని చాలా మంది ఇష్టపడతారు.

Images source: google

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి. కానీ వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

Images source: google

కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేతే మాత్రం వారు సీతాఫలాలకు దూరంగా ఉండటమే మంచిది.

Images source: google

శరీర అలర్జీ, జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినవద్దు.

Images source: google

వికారం, నరాల సంబంధిత వ్యాధుల మెడిసిన్ తీసుకునేవారు కూడా ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి.

Images source: google

గర్భిణులు సీతాఫ‌లాల‌ను సాధ్యమైనంత తక్కువ తీసుకోవడమే మంచిది.

Images source: google

డయాబెటిస్‌, ఊబ‌కాయంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న వారు వైద్యుల స‌ల‌హాతో సీతాఫలాన్ని తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Images source: google