https://oktelugu.com/

ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెడుతున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..

Images source: google

చాలా మంది ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడతారు. ఇలా చేయడం మంచిదేనా? కాదా?

Images source: google

కొందరు ఉల్లిపాయలను డైరెక్ట్ గా పెట్టరు. కానీ కట్ చేసిన తర్వాత ఎక్కువ అయితే  ప్రిజ్ లోనే పెడతారు.

Images source: google

రాత్రి ఉల్లిని కట్ చేసి, ఫ్రిజ్‌లో పెట్టి, తెల్లారి కూర వండే సమయంలో వాటిని ఉపయోగిస్తుంటారు.

Images source: google

ఫ్రిజ్‌లో తొక్కతీసిన ఉల్లిపాయలు, కోసిన ఉల్లి ముక్కలను పెట్టడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

Images source: google

కోసిన ఉల్లి, ఫ్రిజ్‌లోని బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతాయట, ఉల్లి వల్ల, ఫ్రిజ్‌లో మిగతా పదార్థాలకు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది అంటున్నారు నిపుణులు.

Images source: google

ఉల్లిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తాయి. కట్ చేసిన ఉల్లిని ఫ్రిజ్‌లో పెడితే చేదుగా మారుతాయి కూడా.

Images source: google

ఉల్లిని కట్ చేసి, నిల్వ ఉంచితే, అందులో పోషకాలు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అప్పటికప్పుడు కట్ చేసిన ఉల్లిని మాత్రమే కూరల్లో వాడటం మంచిది.

Images source: google