https://oktelugu.com/

తక్కువ క్యాలరీలు ఉండే ఈ స్నాక్స్ తో బరువు తగ్గండి..

Images source: google

టీ తాగడం చాలా మందికి ఇష్టం. దీనితో పాటు స్నాక్స్ కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ క్యాలరీలు ఎక్కువ ఉంటే మాత్రం బరువు పెరుగుతారు. సో తక్కువ క్యాలరీలు ఉండే స్నాక్స్ ఎంచుకోండి.

Images source: google

కాల్చిన శనగలు: వేయించిన శనగలు ప్రోటీన్, ఫైబర్ ల అద్భుతమైన మూలాలు. వీటిని వేయించి, కొద్దిగా ఉప్పు చల్లి, కాస్త మసాలా వేసి తింటే సూపర్ గా ఉంటుంది.

Images source: google

పాప్‌కార్న్: పాప్‌కార్న్  మసాలాతో మంచి టేస్ట్ ను ఇస్తుంది. కానీ చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. సో నో టెన్షన్. వెన్న లేదా అధిక కేలరీలు ఏమైనా యాడ్ చేసుకొని కూడా తినవచ్చు.

Images source: google

హమ్మస్‌తో క్యారెట్ : క్యారెట్లు పోషకాలు, ఖనిజాలతో నిండిన తక్కువ కేలరీల కూరగాయలు. ప్రొటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే హమ్మస్ తో కలిపి తింటే మరింత సూపర్.

Images source: google

ఫ్రూట్ స్కేవర్స్: మీకు ఇష్టమైన పండ్లను కట్ చేసి, వాటిపై కొస్త ఉప్పు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు వంటి మసాలా దినుసులు చల్లుకోండి.

Images source: google

కాల్చిన గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలు జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి.

Images source: google

ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వాటిని పాన్‌లో వేయించి, కొద్దిగా ఉప్పు చల్లి, టీతో ఆస్వాదించండి.

Images source: google