https://oktelugu.com/

భారతదేశంలోని ఈ ఖరీదైన నగరాల్లో నివసించడం చాలా కష్టం. మరి హైదరాబాద్ ఏ ప్లేస్ లో ఉందో తెలుసా?

Images source: google

ముంబై: భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచింది ముంబై. ముఖ్యంగా దక్షిణ ముంబై వంటి ప్రాంతాల్లో అధిక జీవన వ్యయాలను కలిగి ఉంది. అందుకే ఇది జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

Images source: google

ఢిల్లీ: జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. Lutyens ఢిల్లీ వంటి ప్రాంతాల్లో అధిక అద్దెలు, ఆస్తి ధరలతో చాలా ఖరీదైనవిగా పేరు కాంచాయి.

Images source: google

భారతదేశంలోని మూడవ అత్యంత ఖరీదైన నగరంగా చెన్నై ఎంపికైంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద నగరాలలో ఒకటి. గణనీయమైన IT ఉనికిని కలిగి ఉంది.

Images source: google

బెంగళూరు 4వ స్థానంలో నిలిచింది. నగరంలో కోరమంగళ, ఇందిరానగర్ వంటి ప్రాంతాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉంది. రవాణా ఖర్చులు కూడా నగరాన్ని అత్యంత ఖరీదైన నగరంగా మార్చాయి.

Images source: google

హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. ఐటి పార్కులు, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో జీవన వ్యయాలు పెరిగాయి.

Images source: google

పూణే: ఐటీ, విద్యా రంగాలు పెరుగుతున్న నేపథ్యంలో పూణేలోని కోరేగావ్ పార్క్, కళ్యాణి నగర్ వంటి ప్రాంతాల్లో జీవన వ్యయాలు పెరిగాయి. ఇది అత్యంత ఖరీదైన నగరాల్లో 6వ స్థానంలో ఉంది.

Images source: google

కోల్‌కతా భారతదేశంలో 7వ అత్యంత ఖరీదైన నగరం. కాస్త బెటర్ అయినా అలీపూర్, బల్లిగంజ్ వంటి కొన్ని పొరుగు ప్రాంతాలు ఖరీదైనవిగా మారాయి.

Images source: google