https://oktelugu.com/

దంపతులు సంతోషంగా ఉండటానికి గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ చెప్పిన మాటలు..

Images source: google

మీ భార్య భావోద్వేగాలను గౌరవించడం పెద్ద రహస్యం. భార్యల పీలింగ్స్ ను అర్థం చేసుకుంటే చాలు.

Images source: google

ప్రేమ అందరూ ఒకే విధంగా వ్యక్త పరచలేరు. వారికి ప్రేమ ఉందని తెలిస్తే చాలు. అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

Images source: google

సహజంగా, కూల్ గా ఉండండి. రిలేషన్  సహజంగా అభివృద్ధి చెందుతుంది. వివాహం అనేది కలిసి నడవడానికి నిబద్ధత అని గుర్తుంచుకోండి.

Images source: google

డిమాండ్ చేయడానికి బదులుగా ఒకరికొకరు అందుబాటులో ఉండండి. అర్థం చేసుకోండి.

Images source: google

పెళ్లికి ముందు అయినా.. తర్వాత అయినా.. మరీ పొసెసివ్ అయితే ఎదుటివాడు పారిపోతారు.

Images source: google

మీ స్వంతంగా మిమ్మల్ని మీరు శాంతింపజేసుకోవాలి.

Images source: google

మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. మంచి వ్యక్తిగా, సహజంగా ఉండండి. నటించవద్దు.

Images source: google