Images source: google
కావలసినవి:చిన్న అల్లం ముక్కను కట్ చేసి ఖాళీ కప్పులో ఉంచాలి. కప్పులో వేడి నీరు పోసి అందులో రుచికి సగం నిమ్మకాయ, తేనె కలిపి తాగాలి.
Images source: google
ఆకుపచ్చ స్మూతీ: బచ్చలికూర - అరటిపండు - 1 స్పిరులినా - ఒక గరిటె, బాదం పాలు - ఒక కప్పు
Images source: google
బచ్చలికూర జ్యూస్ చేసుకొని ఒక అరటిపండు, ఒక స్కూప్ స్పిరులినాను కూడా అందులో వేసి బ్లెండ్ చేసుకోవాలి. దానికి ఒక కప్పు బాదం పాలు కలిపాలి. మీకు కావాల్సిన పానీయం రెడీ.
Images source: google
పసుపు బంగారు పాలు: పసుపు పొడి - 1 tsp, తేనె - 1 tsp, కొబ్బరి పాలు - ఒక కప్పు
Images source: google
కావలసినవి: ఒక గిన్నెలో ఒక టీస్పూన్ పసుపు పొడి ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకొని వేడి చేయాలి. అందులో కొద్దిగా తేనె కలపాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత తాగవచ్చు.
Images source: google
దుంప రసం: దుంప - మీడియం సైజు యాపిల్ - 1 నిమ్మకాయ - 1/2
Images source: google
దుంప, ఒక యాపిల్ తో రసం తయారు చేయండి. నిమ్మరసం పిండి అందులో వేయండి. అంతే మీ డ్రింక్ రెడీ ఇక ఆనందించండి.
Images source: google