Images source : google
పాములను చూడని వారు ఉంటారా? భయంకరమైన సరీసృపం అయినా సరే చూసే ఉంటారు. ఇక ఈ పాముల గురించి టాపిక్స్ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది.
Images source : google
సినిమాల్లో భలే సీన్స్ ఉంటాయి కదా. ఇక పాములు కూడా నాదస్వరానికి నాట్యం చేస్తుంటాయి.
Images source : google
మరి నిజంగానే నాదస్వరానికి పాములు నాట్యం చేస్తాయా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు. అదేంటంటే?
Images source : google
పాములకు చెవులు, కర్ణభేరి ఉండదు. సో అవి నాదస్వరం విని నాట్యం చేయలేవు అని తేల్చి చెప్పారు నిపుణులు.
Images source : google
అయితే పాము లోపలి చెవి చర్మానికి అనుసంధానమై ఉంటుంది. భూమి కంపిస్తే వచ్చే కంపనాలను కర్ణ సంచిక గ్రహించి తరంగాలను పాము లోపలి చెవికి అందిస్తుందట.
Images source : google
అంటే పాము శబ్దాలను గ్రహిస్తుంది. కానీ గాలి ద్వారా వచ్చే శబ్దాలను మాత్రం వినలేదు. ఇదంతా సరే మరి ఆ నాట్యం ఎలా చేస్తుంది అంటున్నారా?
Images source : google
పాముకు ముందే నాగస్వరం ఊదే వ్యక్తి సిగ్నల్స్ ఇస్తాడు. అంటే పాము బుట్ట మీద కొడతాడు. భయంతో లేచిన పాము పడగ విప్పుతుంది.
Images source : google