https://oktelugu.com/

లామిన్ యామల్...ఫుట్ బాల్ లో నయా యువ సంచలనం.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడంటే..

Images source: google

ఫుట్ బాల్ లో నయా యువ సంచలనం లామినే యామల్ సరి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

Images source: google

స్పెయిన్ జాతీయ జట్టుకు యామల్ ఆడుతున్నాడు. యూరోపియన్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో జార్జియా పై తొలి గోల్ చేశాడు.  అప్పటికి అతడి వయసు 16 సంవత్సరాల 57 రోజులు మాత్రమే.

Images source: google

తనకు 16 సంవత్సరాల 388 రోజుల వయసు ఉన్నప్పుడు యూరో కప్ లో స్పెయిన్ జట్టు తరుపున ఆడాడు. అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

Images source: google

యూరో కప్ సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ పై గోల్ చేసి యామల్ అత్యంత పిన్నవయస్కుడైన(16 సంవత్సరాల 362 రోజులు) ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Images source: google

2024 యూరో కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును స్పెయిన్ ఓడించింది. కప్ ను దక్కించుకుంది. ఆ జట్టులో యామల్ అత్యంత తక్కువ వయసున్న ఆటగాడుగా రికార్డు సృష్టించాడు.

Images source: google

బార్కా క్లబ్ కు ఆడుతున్న అతడు(17 సంవత్సరాల 105 రోజులు).. మాడ్రిడ్ జట్టుపై రెండు గోల్స్ చేశాడు. ఫలితంగా 4-0 తేడాతో మాడ్రిడ్ ఓడిపోయింది.

Images source: google

బాలన్ డీ ఓర్ -2024 లో యామల్ ఉత్తమ యువ ఆటగాడి పురస్కారం దక్కించుకున్నాడు. 17 సంవత్సరాల 107 రోజుల వయసులో అతడు ఈ పురస్కారం అందుకున్నాడు.

Images source: google

ప్రపంచ వ్యాప్తంగా 21 సంవత్సరాలలోపు ఫుట్ బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కోఫా ట్రోఫీని అందజేస్తారు.

Images source: google