కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మీ ఈ వయసులో ఘాటు ఫొజులతో నెటిజన్లకు వీనుల విందు అందిస్తోంది.

నాలుగు పదులు దాటినా.. కూతురు ఉన్నా కూడా తగ్గేదేలే అంటూ అందాలన్నీ సోషల్ మీడియాలో ఆరబోస్తోంది.

తాజాగా ఫుల్ లాంగ్ డ్రెస్సులో దేవకన్యలా.. మంత్రగత్తెలా ఫోజులిచ్చి షాకిచ్చింది

ఏదో అరబిక్ దేశంలో అరబిక్ స్టైల్లో ఇలా ఫోజులిచ్చినట్టుగా కనిపిస్తోంది.

మంచు లక్ష్మీ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లలో అన్ని పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది.

ఇటీవల మలయాళంలోనూ పలు సినిమాల్లో నటించింది. భాషా భేదం లేకుండా నటిస్తోంది

ఇక సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోజులతో అందరికీ షాకిచ్చేలా అందాల ప్రదర్శన చేస్తోంది.

మంచులక్ష్మీ ఫోజులపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...