కుషిత కల్లపు.. వర్ధమాన నటిగా టాలీవుడ్ లోకి వస్తోంది. ఈమె అక్టోబర్ 19, 2002న తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది.

కుషిత ఇప్పటివరకూ నీతోనే నేను, బాబు (నెం.1 బుల్‌షిట్ గై) (2024), మనోహరం చిత్రాల్లో నటించి ఫేమస్ అయ్యింది.

చిన్న వయస్సులో వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టి తన అందచందాలతో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

ఆమె నటనా నైపుణ్యంతో పాటు పబ్‌లో జరిగిన సంఘటన కారణంగా కుషిత పాపులర్ అయ్యింది.

ఆమెకు "బజ్జిల పాపా" అనే మారుపేరు రీల్స్ , ఫోటోలతో వచ్చింది.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీ లక్షల మంది ఫాలోవర్స్ తో నిండి ఉంది.  సోషల్ మీడియాలో ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు.

ఇన్‌స్టాగ్రామ్ లో కుషిత తన అభిమానుల దృష్టిని ఆకర్షించే అందమైన ఫొటోలను పంచుకుంటుంది.

తాజాగా చీరలో సొగసైన లేత కాటన్ చీరను ధరించి హోయలు ఒలికింది. తన నడుం ఎద అందాలను చూపించి కవ్వించింది.