https://oktelugu.com/

కృతి శెట్టి..' తెలుగు వెండితెర పై  దూసుకొచ్చిన ఈ కన్నడ భామ  గొప్ప అందగత్త ఏమి కాదు.  కాకపోతే  మంచి నటీ  అని ఒక్క సినిమాతోనే ఘనంగా  నిరూపించుకోగలిగింది.

Images source: google

ఈ భామ నటన చూసి స్టార్ హీరోలు  సైతం  ఎవరు ఈమె అని అడిగి తెలుసుకునేలా నటించింది.   దాంతో తెలుగులో ప్రస్తుతం  వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయిపొయింది.

Images source: google

కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి కారణం ఆమె తల్లి అట. ఆమె తల్లికి సినిమాల్లో నటించాలనే ఆశ ఉండేదట. కానీ ఆమెకు ఆ ఆశ ఆశగానే మిగిలిపోయింది.

Images source: google

 ఆమె అసలు పేరు మాత్రం కృతిశెట్టినే. కాకపోతే గతంలో కొన్నాళ్ళు పాటు తన పేరును అద్వైతగా మార్చుకుందట. ఎందుకంటే క‌ృతిశెట్టి పేరుతో మరో తమిళ్ హీరోయిన్ ఉంది.

Images source: google

దాంతో ఈ బ్యూటీ  సినిమాల్లో తన పేరు అద్వైతగా మార్చుకుంది.. కానీ కొన్నాళ్ల తర్వాత.. న్యూమరాలజీ దృష్ట్యా.. అసలు పేరు కృతినే సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తోంది.  

Images source: google

ఇక కృతిశెట్టి సినిమాల్లోకి రాకముందు కొన్ని యాడ్స్ చేసింది.  ఆ యాడ్స్ వల్లే ఆమెకు చాల సినిమా ఆఫర్లు వచ్చాయి.

Images source: google

అలాగే కృతిశెట్టి సినిమాల్లో అలాగే యాడ్స్ లోనే కాకుండా,  ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించిందట. ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం తీసిన ఆ షార్ట్ ఫిల్మ్స్ లో కృతిశెట్టి నటనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయట.

Images source: google

మొత్తానికి కృతిశెట్టి తెలుగు సినిమాకి కొత్త గానీ, నటనకు కొత్త కాదు అన్నమాట.  తాజాగా బ్యూటీ చీరలో తన సోయగాలన్నీ ఆరబోసింది. అవి వైరల్  అవుతున్నాయి..

Images source: google