ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. ఆమె టాలీవుడ్ లో ఆమె ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది.

దర్శకుడు సానా బుచ్చిబాబు కృతి శెట్టికి ఉప్పెన మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు.  ఆ మూవీ సక్సెస్ కృతి శెట్టిని ఓవర్ నైట్ స్టార్ చేసింది.

బంగార్రాజు అనంతరం కృతి శెట్టి నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

కృతికి గతంలో మాదిరి ఆఫర్స్ రావడం లేదు. తెలుగులో ఆమె ఒకే ఒక చిత్రం చేస్తుంది. అది కూడా ఫార్మ్ లో లేని శర్వానంద్ కి జంటగా. తమిళ్ లో ఒక చిత్రం

మలయాళం లో మరొక చిత్రం చేస్తుంది. చూస్తుంటే టాలీవుడ్ ఆమెను పక్కన పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి.

ఎలాగైనా మేకర్స్ ని ఆకర్షించాలని కృతి పడరాని పాట్లు పడుతుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది.

తాజాగా రెడ్  డ్రెస్ లెహంగా లో మైండ్ బ్లాక్ చేసింది.  కృతి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కృతి అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోయి కామెంట్ల వర్షం కురినిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...