Images source: google
ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన హీరోయిన్ లలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ముందు వరుసలో ఉంటుంది.
Images source: google
ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.
Images source: google
ఒకే ఒక్క వీడియో క్లిప్ ఈ అమ్మడు ఫ్యూచర్ ను టర్న్ చేసింది. కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
Images source: google
ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారును కట్టి పడేసింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు
Images source: google
ఫలితం తక్కువ అయినా అమ్మడుకు మాత్రం సినిమా కలిసి వచ్చింది. ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది ప్రియ ప్రకాష్ వారియర్.
Images source: google
నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో తెలుగులో నటించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.
Images source: google
కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
Images source: google
రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కూడా మెరిసింది. కానీ హీరోయిన్ గా కాకుండా.. తేజ్ సిస్టర్ గా కనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమా ఛాన్స్ రాలేదని టాక్.
Images source: google