అషు అందాలు.. పిచ్చెక్కిస్తున్న జూ. సమంత

Images source: google

బిగ్ బాస్ హాట్ క్యూటీ అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Images source: google

అమ్మడుకు జాతకాలు, న్యూమరాలజీ ఇవన్నీ అంటే పిచ్చి అని టాక్.

Images source: google

అయితే కొంతకాలం నుంచి అష్షు లైమ్ లైట్ లో సరిగా కనిపించట్లేదు అని ఆమె అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.

Images source: google

తనకు టైమ్ కలిసి రావడం లేదని ఆమె వేణు స్వామిని కూడా సంప్రదించి పూజలు చేయించుకుంది అమ్మడు. ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకుంది.

Images source: google

గతంలోనే న్యూమరాలజీ ప్రకారం అష్షు రెడ్డి పేరును కాస్తా ఆషురెడ్డిగా మార్చుకుంది అమ్మడు. తన పేరులో కొత్తగా మరో A అక్షరాన్ని యాడ్ చేసుకొని జాతకాలను బాగా నమ్ముతుందని నిరూపించుకుంది.

Images source: google

జూనియర్ సమంతగా పేరు సంపాదించిన ఈ బ్యూటీ ఫుల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. ఈమెకు అభిమానులు కూడా ఫుల్ గా ఉన్నారు.

Images source: google

ఆర్జీవీ  శిష్యురాలు అంటూ ట్యాగ్ లైన్ ఇస్తుంటారు నెటిజన్లు. బోల్డ్ గా ఉండటం కూడా  తనకు అలవాటే కదా అందుకే ఆర్జీవీ శిష్యురాలు అంటున్నారు కొందరు.

Images source: google

ప్రస్తుతం అమ్మడు చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా అవుతున్నాయి. బికినీలు, ఫుల్ డ్రెస్ లు ఏదైనా సరే కేక పుట్టిస్తుంటుంది.

Images source: google