https://oktelugu.com/

కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కోల్ కతా నైట్ రైడర్స్ ఓడించింది.

Images source : google

కోల్ కతా విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో..కోల్ కతా 80 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Images source : google

ఐపీఎల్ చరిత్రలో పరుగులపరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇది అతి పెద్ద ఓటమి.

Images source : google

2017లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ జట్టు 146 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Images source : google

ఐపీఎల్ తొలి సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 140 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Images source : google

2015లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 138 రన్స్ తేడాతో ఓడించింది.

Images source : google

2023 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో రాజస్థాన్ రాయల్స్ 112 రన్స్ తేడాతో ఓడిపోయింది.

Images source : google

2018లో ముంబై ఇండియన్స్ చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ 102 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Images source : google