అత్యంత విషపూరితమైన కాటన్‌మౌత్ స్నేక్స్ పాముల గురించి ఈ విషయాలు తెలుసా?

కాటన్‌మౌత్‌ అనేవి ఒక రకైన పాములు. వీటినే వాటర్ మొకాసిన్స్ అంటారు. ఇవి యునైటెడ్ స్టేట్స్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో కనిపించే విషపూరిత పాములు.

Image Credit : pexels

Image Credit : pexels

నోటి లోపలి భాగం తెల్లగా ఉంటుంది. అందుకే వీటిని కాటన్‌మౌత్‌లు అంటారు.

Image Credit : pexels

కాటన్‌మౌత్‌లు సెమీ ఆక్వాటిక్‌గా ఉంటాయి. కాబట్టి అవి నీటిలో ఈత కొడుతాయి. భూమిపై పాకుతాయి. రెండు వీటికి చాలా సింపుల్.

Image Credit : pexels

యుఎస్‌లో నీటిలో ఎక్కువ సేపు ఉండే ఏకైక విషపూరిత పాములు ఈ కాటన్ మౌత్ పాములు.

Image Credit : pexels

కాటన్‌మౌత్‌లు సాపేక్షంగా పెద్దవిగా ఉంటాయట. 30 నుంచి 48 అంగుళాల పొడవు వరకు ఉంటాయి. మందపాటి, కండర శరీరాలు రిడ్జ్డ్ స్కేల్స్‌తో కప్పి ఉంటాయి.

Image Credit : pexels

పాములు నాసికా రంధ్రం పక్కన ముదురు చారలు ఉంటాయి. ఇవి చాలా భయంకరంగా ఉంటాయి.

Image Credit : pexels

ఈ పాముల రంగు ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. ఆలివ్ కలర్, బ్యాండెడ్ బ్రౌన్ లేదా పసుపు వర్ణంలో కూడా కొన్ని పాములు ఉంటాయి.

Image Credit : pexels

జువెనైల్ కాటన్‌మౌత్‌ పాములు వాటి శరీరమంతా విలక్షణమైన బ్యాండ్‌లను కలిగి ఉంటాయి.

Image Credit : pexels

ఇక పిల్ల పాములు పెద్ద పాముల కంటే లేత గోధుమ రంగులో ఉంటాయట.