Images source: google
ఈజిప్ట్‌లోని పురాతన పిరమిడ్ జోసెర్ స్టెప్ పిరమిడ్. దీనిని సుమారు 2780 BCEలో నిర్మించారు.
Images source: google
మూడు గిజా పిరమిడ్‌లు ఖగోళపరంగా కార్డినల్ దిశలతో (ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం) అద్భుతమైన ఖచ్చితత్వంతో సమలేఖనం చేశారు.
Images source: google
ఈ పిరమిడ్ల ద్వారా పురాతన ఈజిప్షియన్లు నిర్మాణ నైపుణ్యాలను కూడా అర్థం చేసుకోవచ్చు.
Images source: google
ఖుఫు గ్రేట్ పిరమిడ్ సుమారు 2.3 మిలియన్ సున్నపురాయి బ్లాక్‌లను ఉపయోగించి నిర్మించారట.
Images source: google
పిరమిడ్‌లు మొదట మృదువైన, తెల్లటి సున్నపురాయి కేసింగ్ రాళ్లతో కప్పబడి ఉండేవి. అయితే వీటి ఆకారం కాస్త ఇప్పుడు మారిందట. కానీ ఇప్పటికీ ఇవి అద్భుతంగా తెల్లగా కనిపిస్తాయి.
Images source: google
గిజా గ్రేట్ పిరమిడ్ రాళ్లను ఉంచిన విధానం వల్ల ఇది నాలుగు వైపులా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇవి వాస్తవానికి ఎనిమిది వైపులా ఉన్నాయి.
Images source: google
పిరమిడ్ల లోపల అనేక భూగర్భ సొరంగాలు, మార్గాలు, గదులు ఉన్నాయి. వాటిలో మమ్మీలు, బంగారు నిధులు, కళాఖండాలను గుర్తించారు.
Images source: google