https://oktelugu.com/

సన్‌స్క్రీన్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసా?

Images source: google

యువీ కిరణాల నుంచి సేఫ్: సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడవచ్చు. ముడతలు, మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ సన్ స్క్రీన్ ఉపయోగించాలి.

Images source: google

సరైన సన్‌స్క్రీన్‌: సరైన సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల మాత్రమే ప్రయోజనాలు ఉంటాయి. SPF ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌ వాడితే చాలా మంచిది.

Images source: google

సరిగ్గా అప్లై: సన్‌స్క్రీన్‌ను అప్లై చేసేటప్పుడు ఫేస్ మొత్తం కవర్ అయ్యే విధంగా అప్లే చేస్తుండాలి. మెడ, చెవులు, చేతుల భాగానికి కూడా దీన్ని రాయాలి.

Images source: google

తరుచూ అప్లై: సన్‌స్క్రీన్‌ రెండు గంటల వరకు మంచి ఫలితాలను అందిస్తుంది.  స్విమ్మింగ్ చేసినా లేదా చెమటలు పట్టినా ఇది పోతుంది కాబట్టి సన్‌స్క్రీన్‌ను మళ్లీ అప్లే చేయండి.

Images source: google

ఇంట్లో ఉన్న రాసుకోండి: యూవీ కిరణాల నుంచి రక్షణ కోసం మాత్రమే కాదు ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ ను రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Images source: google

క్యాప్, సన్‌ గ్లాసెస్‌: సన్‌స్క్రీన్‌తో పాటుగా క్యాప్, సన్‌ గ్లాసెస్‌ను కూడా మర్చిపోవద్దు. ఇవి చర్మాన్ని హానికరమైన యూవీ కిరణాల నుంచి మిమ్మల్ని కాపాడతాయి.

Images source: google

స్కిన్ టైప్: స్కిన్ టైప్‌ ప్రకారం ఉత్పత్తులు ఎంచుకోవడ మంచిది. చర్మ రకానికి తగిన విధంగా ఉత్పత్తులు ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి.

Images source: google