https://oktelugu.com/

ప్రాణాంతక సెప్సిస్ గురించి తెలుసా? లక్షణాలు ఇవే..

Images source: google

సెప్సిస్ ప్రాణాంతక వ్యాధి. సకాలంలో గుర్తించి వైద్యుల సహాయం తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు.

Images source: google

శరీర ఉష్ణోగ్రత: ఆకస్మిక జ్వరం లేదా శరీర ఉష్ణోగ్రతలో తగ్గుదల సెప్సిస్‌ను సూచిస్తుంది. ప్రత్యేకించి ఇతర లక్షణాలతో కూడి ఉంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి..

Images source: google

హృదయ స్పందన రేటు: శ్రమ లేకుండా అసాధారణంగా వేగవంతమైన హృదయ స్పందన రేటు ఉన్నా సరే సెప్సిస్ సాధారణ ప్రారంభ సంకేతం అనుకోవాలి.

Images source: google

గందరగోళం: సెప్సిస్ మానసిక గందరగోళానికి లేదా స్పష్టంగా ఆలోచించడంలో ఇబ్బందికి కలిగేలా చేస్తుంది. ఇలా అనిపిస్తే వెంటనే హాస్పిటల్ వెళ్లాలి.

Images source: google

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: శ్వాస ఆడకపోవడం లేదా వేగంగా శ్వాస తీసుకోవడం వంటివ తరచుగా ఉన్న ఆలోచించాల్సిందే.

Images source: google

తగ్గిన మూత్రవిసర్జన: మూత్ర విసర్జనలో తగ్గుదల ఉన్న సెప్సిస్ మూత్రపిండాలను ప్రభావితం చేస్తుందని సూచించవచ్చు, దీనివల్ల ఆందోళన వస్తుంది.

Images source: google

చలి లేదా వణుకు: చలిగా అనిపించడం, వణుకుతున్నట్లు లేదా అనియంత్రిత చలిని అనుభవించడం వంటివి శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతోందని అనుకోవాలి.

Images source: google