https://oktelugu.com/

ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్త. లేదా మీ సమాచారం దొంగలించేస్తారు..

Images source: google

ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని విషయాలు గమనిస్తూ ఉండాలి. మీరు వర్క్ చేసుకున్నా, ఫోన్ ఉపయోగిస్తున్న మీ సమాచారం ఇతరులు చూసే అవకాశం ఉంది. సో వారి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.

Images source: google

మీ స్క్రీన్‌: ప్రయాణం చేస్తున్నప్పుడు స్క్రీన్ చూడాల్సి వస్తే కచ్చితంగా లైటింగ్ తక్కువ పెట్టుకోండి. లేదంటే మీ సమాచారం ఇతరులు చూసే అవకాశం ఉంటుంది.

Images source: google

లాప్ టాప్: మీ ల్యాప్‌టాప్‌ను సమీపంలోని ప్రయాణికులు సులభంగా చూడగలరు. సో లాప్ టాప్ లో ఏదైనా వర్క్ చేస్తుంటే కూడా జాగ్రత్త.

Images source: google

లైట్ డిమ్: మీ స్క్రీన్‌పై ఉన్న బ్రైట్‌నెస్ సెట్టింగ్‌లను తగ్గించడం ఉత్తమం.

Images source: google

విండోస్: రాత్రిపూట కిటికీ దగ్గర కూర్చుంటే మీ స్క్రీన్ ప్రతిబింబిస్తుందని గుర్తుంచుకోండి. డేటా కనిపించకుండా జాగ్రత్త పడండి.

Images source: google

సైట్‌లైన్‌లను పరిశీలించండి: మీ పక్కన ఉన్న వారిపై మాత్రమే దృష్టి పెట్టవద్దు. రద్దీగా ఉండే రైళ్లు లేదా బస్సుల్లో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల కన్ను కూడా మీ స్క్రిన్ మీద ఉండే అవకాశం ఉంది.

Images source: google

వస్తువులను భద్రపరుచుకోండి: దిగేటప్పుడు, లేదంటే కూర్చున్న ప్లేస్ నుంచి కదిలినప్పుడు కూడా మీ వస్తువులను, గాడ్జెట్స్ ను, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకొని వెళ్లండి.

Images source: google