Images source : google
పిల్లల గదిలో కొన్నింటిని పెట్టడం వల్ల వారు ఆనందంగా, నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటారు.
Images source : google
పిల్లలకు ఇష్టానికి తగ్గట్టుగా 2,3 వాల్ ఫ్రేమ్స్ ను పెట్టండి.
Images source : google
చిన్న పిల్లల రూమ్ లో బుక్ షెల్ప్ ఉండాలి. వాళ్ల బొమ్మలతో పాటు కథల పుస్తకాలు కూడా మస్ట్ గా ఉండాలి.
Images source : google
ఫ్లోరల్, జంగిల థీమ్ వాల్ పేపర్ లను కూడా వాడండి. అవి వారే ఎంచుకుంటే మరింత బెటర్.
Images source : google
పిల్లల గదిలో వరల్డ్ మ్యాప్ ఉంచాలి. పిల్లలకు ప్రపంచాల గురించి తెలుసుకోవడం ఈజీ అవుతుంది.
Images source : google
పిల్లలకు గదిలో బెడ్ కంటే సోఫా కమ్ బెడ్ ఉంటే మరింత మంచిది.
Images source : google
సింపుల్ కుషన్స్ కాకుండా కార్టూన్ క్యారెక్టర్ లేదా కొటేషన్లు ఉన్న కుషన్ లు, పిల్లో కవర్లను వాడండి.
Images source : google