Images source : google
కొందరు చాలా త్వరగా అలసిపోతారు. నీరసంగా అయిపోతుంటారు.
Images source : google
ఎలాంటి శారీరక శ్రమ లేకున్నా సరే కొందరు అలిసి పోతుంటారు. నీరసం వస్తుంటుంది.
Images source : google
పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
Images source : google
శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే కూడా చాలా త్వరగా అలిసిపోతారు.
Images source : google
ఉదయం ఏదో ఒక ఆహారం తినాలి. దీని వల్ల అలసట, నీరసం రాదు.
Images source : google
లంచ్ లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి.
Images source : google
ఇక నీళ్లు తాగడం అసలు మర్చిపోవద్దు. వారంలో ఒక రోజుకు మించి ఉపవాసం ఉండవద్దు.
Images source : google