ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ హీరోయిన్ కావ్య థాపర్. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాల్లో నటించి ఇప్పుడు కాస్త పెద్ద రేంజ్ హీరోల సరసన నటిస్తుంది.
Images source: google
కానీ ప్రస్తుతం పెద్దగా అమ్మడుకు గుర్తింపు రాలేదు. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్నా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది ఈ అందాల తార.
Images source: google
మొదటి సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామరస్ ఫోటోలతో, సినిమాలతో యూత్ ను ముంచెత్తుతుంది.
Images source: google
లేటెస్ట్ సినిమాలో మోడ్రన్ డ్రెస్ లతో రచ్చ రచ్చ చేస్తుంది కావ్య థాపర్. అంతేకాదు ఈమె ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.
Images source: google
అమ్మడుకు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ ఈ డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ కావ్యా.
Images source: google
ఆగస్టు 15న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మంచి పేరు సంపాదించింది. అంతేకాదు రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. రామ్ తో పాటు కావ్యా థాపర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Images source: google
టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ నటిస్తున్న విశ్వం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ అమ్మడు.
Images source: google
ఇక ముందు ముందు ఈ అమ్మడు సినీ ఫీల్డ్ ఎలా ఉండబోతుందో చూడాలి. కానీ మొత్తం మీద మాత్రం ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది.
Images source: google