ఆరోగ్యంగా ఉండాలంటే జస్ట్ వీటిని మీ డైట్ లో భాగం చేసుకోండి చాలు..

Images source: google

ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అనుకుంటున్నారా? ప్రతి రోజు కచ్చితంగా ఏదో ఒక పండు తినాలి.

Images source: google

విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

Images source: google

క్రమం తప్పకుండా ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి.ఇలా చేస్తే మెరుగైన జీర్ణక్రియ సొంతమవుతుంది.

Images source: google

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఉన్న ఫుడ్ తీసుకుంటే బరువు కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాదు మరెన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Images source: google

మిల్లెట్లను  ఆహారంలో భాగం చేసుకోవాలి. సాధారణ బియ్యంతో పోల్చితే మిల్లెట్స్ మంచి పోషణను అందిస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

రోజు ఒక గుడ్డును తీసుకోవాలి. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు గుడ్డులో ఉంటాయి.

Images source: google

పల్లీలు, బఠానీల, పాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Images source: google