Images source : google
రాగి సంగటి, రాగి అంబలి, రాగి రొట్టెలు, రాగి లడ్డులూ, రాగి జావ వంటివి మీరు తింటారా?
Images source : google
ఇందులో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు. మలబద్దకం నుంచి కూడా దూరంగా ఉంచుతాయి.
Images source : google
రాగుల్లో సహజమైన గ్లూటెన్ ఉంటుంది. గ్లూటెన్ సైడ్ ఎఫెక్ట్స్ లేదా అలెర్జీ ఉన్నవారు, ఉదరకుహుర వ్యాధి ఉన్నవారు ఎలాంటి సంకోచం లేకుండా తీసుకోవచ్చు.
Images source : google
ఇందులోని పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహం రాకుండా చూస్తాయి. మధుమేహగ్రస్థులు ఈ రాగులను వారి ఆహారంలో కచ్చితంగా చేర్చుకోవాలి.
Images source : google
పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. నిత్యం వ్యాయామం చేసేవారు కూడా కచ్చితంగా తీసుకోవాలి.
Images source : google
వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతిగా ఉంటుంది. అధిక రక్తపోటు నివారిణిగా సహాయపడతాయి.
Images source : google
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల ఇది బరువు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు రాగులు చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తాయి.
Images source : google