Images source : google
భద్రత కోసం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులు ChatGPT, Deepseek లను ఉపయోగించనివ్వడం లేదు. దీన్ని నిషేధించింది.
Images source : google
OpenAI ChatGPT విషయంలో ఓ పెద్ద ప్రకటన చేసింది కంపెనీ. ఓపెన్ AI వినియోగదారులకు Chat GPT ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Images source : google
అంటే సైన్ అప్ చేయకుండానే చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. గతంలో chatgpt.comని సందర్శించినప్పుడు, Google, Apple లేదా Microsoft ఖాతాతో లాగిన్ అవ్వాల్సి వచ్చేది.
Images source : google
అయితే ప్రస్తుతం సైన్అప్ అవసరం లేదు. అంటే ChatGPTని ఎవరైనా సులభంగా ఉపయోగించవచ్చు.
Images source : google
దీన్ని ఏకంగా OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు. 'ఇకపై డైరెక్ట్ గా సెర్చ్ చేయవచ్చని పేర్కొన్నారు.
Images source : google
OpenAI నవంబర్ 2024లో ChatGPT సెర్చ్ ఫీచర్‌ను స్ట్రార్ట్ చేసింది. అది ప్రిమియమ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది.
Images source : google
కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ఈ ChatGPT సెర్చ్ ఫీచర్ OpenAI అప్‌గ్రేడ్ చేసిన GPT-4 మోడల్ ద్వారా ఆధారితమైనదట.
Images source : google