https://oktelugu.com/

జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ రిలేషన్ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది.

Images source: google

మీ పార్టనర్ ను సంతోషపెట్టాలంటే చాలా చిన్న చిన్న పనులు చేసినా సరిపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలో ఓ సారి తెలుసుకోండి.

Images source: google

వారికి చెప్పకుండా సర్పైజ్ చేస్తూ ఏదైనా ప్లాన్ చేయండి. పార్క్, టెంపుల్ లాంటి దగ్గర ప్లేస్ లు అయినా సరే వారి మీద మీకు శ్రద్ధ ఉందని తెలిసేలా చేయండి.

Images source: google

కలిసి డిన్నర్ చేయండి. వారానికి ఒకసారి లేదా నెలకు ఓ రెండు సార్లు అయినా బయటకు డిన్నర్ కు తీసుకొని వెళ్లండి. సంతోషపడతారు.

Images source: google

కాసేపు సరదాగా ఆడుకోండి. చిన్నపిల్లల్ల మారి సరదాగా గడపడం వల్ల మీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది.

Images source: google

మంచి డ్రెస్ వేసుకున్నా, చీర కట్టుకున్నా బాగుందని ప్రశంసించండి, వంటల గురించి పొగడండి. భర్త అయితే వారి షూ, హెయిర్ స్టైల్ లేదా వారి పనులను కొనియాడండి.

Images source: google

చాటింగ్, కాలింగ్ లు మాత్రమే కాదు కాస్త పాత పద్దతులు వాడండి. ఒక పేపర్ మీద రాసి వారు చూసే విధంగా పెట్టండి. సరదాగా అనిపిస్తుంటుంది.

Images source: google

మీ బెడ్ రూమ్ లో ఇద్దరూ కలిసి సినిమా చూడండి. ఒక మంచి సినిమా చూస్తూ థియేటర్ లో కూర్చున్నట్టు ఫీల్ అయిపోండి. పాప్ కార్న్ ను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి.

Images source: google

కలిసి వాకింగ్, జాగింగ్, యోగా వంటివి చేయండి. ఇద్దరి సమయం కూడా సరదాగా సంతోషంగా గడిచిపోతుంది.

Images source: google