ఒకప్పుడు యాంకర్ ఇప్పుడు ఫేమస్ యాక్టర్ అనసూయ. అంతేనా పుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించింది అను పాప.

Images source: google

యాంకర్ గా కెరీర్ ప్రారంభించి జబర్దస్త్ తో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

Images source: google

తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తూనే కంటిన్యూ ఫోటో షూట్లతో వైరల్ గా మారుతుంటుంది. ఇక రంగస్థలంలో నటించిన అనసూయ తన రేంజ్ ను అమాంతం పెంచేసింది.

Images source: google

రంగమ్మత్తగా మెరిసిన అనసూయ ఈ పాత్రకు ఈమె తప్ప మరొకరు న్యాయం చేయలేరు అనేట్టుగా జీవించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయనే చెప్పవచ్చు.

Images source: google

ఓ వైపు సినిమాలు, మరో వైపు షోలు, ఇంకో వైపు వరుస ఫోటో షూట్లతో ఫుల్ బిజీగా ఉంటూనే అందాల వడ్డను చేస్తుంటుంది అను పాప.

Images source: google

ఈమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నిమిషాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఇక అనసూయ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Images source: google

పుష్ప సినిమాలో తన నటనతో ఇరగదీసింది ఈ యాంకర్. దీంతో పుష్ప 2లో కూడా ఈమెనే నటిస్తుంది. ఇదిలా  ఉంటే మరోసారి తన ఫోటోలను పంచుకుంది అను.

Images source: google

రీసెంట్ గా సంప్రదాయ దుస్తుల్లో గణేష్ పండుగ నాడు స్వీటు తింటూ కొంటె చూపులు చూస్తూ చిలిపి అల్లరి చేసింది.

Images source: google

 వయ్యారాల వడ్డనతో కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలకు క్రేజీ స్టిల్స్ ఇస్తూ కుర్రకారు మతిపోగొట్టేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Images source: google