ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు చాలా తక్కువ. ఉన్నవారిలో అందం, అభినయం కలిగిన సుందరాంగులు చాలా కొంతమందే ఉన్నారు. t
Images source: google
ఇక టాలెంటెడ్ యాక్టర్స్, యాంకర్లుగానే వారు రాణిస్తున్నారు. బుల్లితెరపై అందాల యాంకర్లలో ‘మంజూష’ ఒకరు. ఈ అమ్మడు ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యింది.
Images source: google
‘రాఖీ’ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా అద్భుతమైన నటన ప్రదర్శించిన ఈమె అనంతరం టీవీల్లో యాంకర్ గా కొనసాగుతోంది. తన క్యూట్ అందాలతో ఆకర్షిస్తోంది.
Images source: google
ఇక అచ్చ తెలుగు అందానికి ప్రతీకగా ఉండే మంజూష ఈ మధ్య సోషల్ మీడియాలో హోయలొలుకుతోంది. యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. తన ఫాలోవర్స్ కు గ్రామర్ ట్రీట్ ఇస్తూ ఫిదా చేస్తోంది.
Images source: google
తాజాగా సంప్రదాయ దుస్తుల్లోనూ ఆకర్షించేలా అందాలవిందు చేసింది మంజూష. కుర్రాళ్ల మతులు పొగొట్టేలా హాట్ హాట్ ఫొజులు ఇచ్చింది.
Images source: google
సోషల్ మీడియాలో పంచుకున్న మంజూష ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.
Images source: google
యాంకర్ గా ఉంటూనే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వదులుతున్న ఈ సుందరికి ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే 5వేలకు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసి ప్రత్యేకత చాటుతోంది.
Images source: google
తాజాగా మూవీ ప్రమోషన్స్ లోనూ మంజూష తలుక్కున మెరిసింది. ఈ ఇంటర్వ్యూల కోసం హాట్ డ్రెస్సులు ధరిస్తూ కుర్రకారుకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుతం మంజూష హాట్ ఫొటోలు కేక పుట్టిస్తున్నాయి.
Images source: google